Home
T20 World Cup Super 8
T20 World Cup Super 8 News
-
Mohammad Amir: “ఏమైంది రా సప్పుడు చేస్తలేవ్”.. భారత్ సెమీస్‌కు చేరుకోదన్న పాక్ మాజీ ప్లేయర్‌పై ఫ్యాన్స్ ఫైర్..
Mohammad Amir: నిన్న భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విజయంతో భారత్ సెమీస్‌కు చేరింది. గతంలో భారత్ సెమీస్‌కు చేరడం అసాధ్యం అని ప్రగల్భాలు పలికిన పాక్ మాజీ ప్లేయర్స్‌కు కర్రు కాల్చి వాత పెట్టనట్లయింది. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సొంత దేశంలోనూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోతుందని ఆమిర్ ముందుగానే… -
Sanju Samson: సంజూ సెలబ్రేషన్ వివాదం.. భావోద్వేగంలో బిగ్ మిస్టెక్.. ఐసీసీ చర్యలు తప్పవా?
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో వెస్టిండీస్ భారత్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మైదానంలో భావోద్వేగ క్షణం చోటు చేసుకుంది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు సంజూ చేసిన కృషిని భారత్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత సంజూ శామ్సన్ ఆవేశంతో హెల్మెట్‌ను గాల్లోకి విసిరేయడం, చేతులను ఆకాశం వైపు ఎత్తి దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం అభిమానులను కదిలించింది. ఎన్నో రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న సంజూ సమాధానమిచ్చాడు. అయితే..… -
Sri Lanka vs Pakistan: ఫర్హాన్ ఊచకోత.. పాకిస్థాన్ తుఫాన్ ఇన్నింగ్స్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం!
Sri Lanka vs Pakistan: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో భాగంగా నేడు శ్రీలంక, పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన పాకిస్థాన్ వీర బాదుడు బాదింది. ఓపెనర్ ఫర్హాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. చివరి ఓవర్ వరకు క్రీజ్‌లో ఉన్న ఫర్హాన్ 100 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఫఖర్ జమాన్ సైతం 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాకిస్థాన్… -
Pakistan vs Sri Lanka: టాస్ గెలిచిన శ్రీలంక.. బాబర్ ఔట్.. పాకిస్థాన్ జట్టులో ఊహించని మార్పులు!
Pakistan vs Sri Lanka: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. డూ ఆర్ డై మ్యాచ్‌లో పాక్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. శ్రీలంక సొంత గడ్డ పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించాలి. ఈ మ్యాచ్‌లో ఒక వేళ శ్రీలంక గెలిస్తే నెట్‌రన్‌రేట్‌తో సంబంధం… -
SA vs WI: మార్క్రమ్ మెరుపులు.. డీకాక్ దూకుడు! విండిస్ పై సౌతాఫ్రికా భారీ విజయం!
SA vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 గ్రూప్-1లో భాగంగా అహ్మదాబాద్ లో సౌతాఫ్రికా వెస్టిండీస్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం 16.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో జట్టు ఒక దశలో 83/7 వద్ద కష్టాల్లో పడింది. అయితే… -
IND vs NED: భారత్ దూకుడుకు నెదర్లాండ్ నిలుస్తుందా? భారత్ నుండి ఆ కీలక ప్లేయర్ అవుట్!
IND vs NED: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశను అజేయంగా ముగించాలని భారత్ నేడు నెదర్లాండ్స్‌తో బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. పాకిస్థాన్‌పై 61 పరుగుల ఘన విజయం భారత్ ను సూపర్ 8 దశకు చేర్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇది కేవలం ఫార్మాలిటీ మ్యాచ్ కాదనే చెప్పవచ్చు.… -
T20 World Cup 2026: పాకిస్థాన్‌కు డేంజర్ బెల్స్.. రెండు మ్యాచ్‌లు ఓడితే ఇంటికే!
టీ20 వరల్డ్‌కప్ 2026లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి ప్రస్తుతం ఆ దేశ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల పాక్ ఒక మ్యాచ్‌ను కోల్పోయింది. అంతేకాదు కీలకమైన రెండు పాయింట్లు కూడా టీమిండియా ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్‌కు ఒత్తిడి మరింత పెరిగింది. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం.. ఒక జట్టు రెండు మ్యాచ్‌లు ఓడితే సూపర్ 8 అవకాశాలు దాదాపుగా ముగిసినట్టే. ఇప్పటికే…
తాజావార్తలు
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!