IND W vs SL W: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. మహిళల టి20 ప్రపంచ కప్ 2024లో భారత్, శ్రీలంక మధ్య ఈ మ్యాచ్ మంగళవారం (అక్టోబర్ 9)న జరుగుతుంది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అంతకుముందు పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ అండ్ టీం ఈ మ్యాచ్‌లో…