న్యూజిలాండ్ జట్టు వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో పర్యటించనుంది. రెండు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ జనవరి 18 న జరుగుతుంది. టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. చివరి టీ20 మ్యాచ్ జనవరి 31 న జరుగుతుంది.పిటిఐ నివేదిక ప్రకారం, వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జనవరి 11న హైదరాబాద్‌లో,…
Ind Vs Eng Series: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 22 నుండి ప్రారంభం కానుండగా.. ఈ సిరీస్‌కు సంబంధించిన ఇరు జట్లను ఇప్పటికే ప్రకటించారు. టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా.. ఇంగ్లండ్ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వ బాధ్యతలను చేపట్టారు. ఇక సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మొదలు కానుంది. ఇకపోతే, భారత్…