T20 ICC Rankings : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ తొలిసారిగా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ పాండ్యా తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024లో హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన కారణంగా ఐసీసీ పురుషుల టి 20 ర్యాంకింగ్స్ అప్డేట్ లో నంబర్ 1 ర్యాంక్ ఆల్ రౌండర్ అయ్యాడు. ఐసీసీ కొత్త…