Curtis Campher: ప్రపంచ క్రికెట్ లో ఎప్పుడూ ఏదో ఒక రికార్డు క్రియేట్ అవుతూనే ఉంటుంది. పెద్ద జట్ల ప్లేయర్స్ కంటే ఒక్కోసారి చిన్న జట్ల ఆటగాళ్లలో ఎవరో ఒకరు.. బౌలర్ కానీ, బ్యాటర్ కానీ.. కొత్త రికార్డులు సృష్టిస్తూనే వుంటారు. ఇప్పుడు అలాంటి మరో రికార్డు ఒకటి నమోదయ్యింది. ఎవరి ఊహకు అందని ఆ రికార్డుని ఆ బౌలర్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఐర్లాండ్ లో జరుగుతున్న నేషనల్ టీ20 లీగ్ లో ఐర్లాండ్ బౌలర్…