Vettaiyan : సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమా రజనీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.భారీగా కలెక్షన్స్ కూడా సాధించింది.ఈ సినిమా తరువాత తలైవా తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన ” లాల్ సలాం” సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వేట్టైయన్”..ఈ సినిమాను జై భీమ్ టిజె…