Syed Sohel says he went into Depression: బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన సయ్యద్ సొహైల్ రియాన్ పలు క్రేజీ మూవీస్ తో టాలెంటెడ్ యంగ్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్న సోహైల్ పక్కన హీరోయిన్ గా రూప కొడువాయూర్ నటిస్తోంది. మైక్ మూవీస్…