Syamala Devi felt bad about Venu Swami Comments on Prabhas Health: ప్రభాస్ జాతకం గురించి ఆయన ఆరోగ్యం గురించి వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి అనేకసార్లు అనేక ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇక హిట్ అనేది దక్కదు అని అనేక ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టిన తర్వాత సలార్ సినిమా హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని సైతం టార్గెట్ చేశారు. అయితే ఆ సంగతి అలా…