వర్షాకాలం వస్తే చాలు ఎక్కడ చూసిన స్వీట్ కార్న్ కండీలు కనిపిస్తాయి.. ప్రతి సీజన్ లో ఇప్పుడు ఇవి దొరుకుతున్నాయి.. వీటితో ఎన్నో రకాల వెరైటీలను తయారు చేసుకోవచ్చు.. గారెలు, రైస్, ఉడకపెట్టి సలాడ్స్ ఇలా ఎన్నో చేసుకోవచ్చు.. అందులో స్వీట్ కార్న్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో కార్న్ పకోడా కూడా ఒకటి..స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ పకోడాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా…