Home
Swayambhu Movie
Swayambhu Movie News
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
Swayambhu: ‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో నిఖిల్, ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘స్వయంభు’తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక పీరియాడిక్ యోధుడి కథతో, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి నిఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులను ఫాంటమ్ ఎఫ్ఎక్స్… -
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న నిఖిల్ మూవీ
యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ (Swayambhu). ‘కార్తికేయ 2’ చిత్రంతో నేషనల్ వైడ్‌గా సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న నిఖిల్.. ఈ సినిమాతో టాలీవుడ్లో మరో విజువల్ వండర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. తాజాగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పరంగా టాలీవుడ్లో ఒక నయా రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లు అధికారికంగా… -
VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!
VFX vs AI: ప్రస్తుత కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు నిజామా? లేక VFX ఆ? లేక ఏఐ ఆ? అని తెలుసుకొనేందుకు చాలా కష్టమైంది. ఎందుకంటే తెచ్మోలోజి ఆ రేంజ్ లో పెరిగింది. ఈ టెక్నాలజీ పెరగడం మేకర్స్‌కు ఎంత ప్లస్ అయ్యిందో.. ఇప్పుడు అంతే తలనొప్పిగా మారుతోంది. ఒకప్పుడు తెరపై విజువల్స్ అదిరిపోతే “VFX బాగా చేశారు” అనేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. Adulterated Milk: కల్తీ పాల… -
Swayambhu : ‘స్వయంభూ’ కోసం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశా : నిఖిల్
‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్, తన 22వ చిత్రంగా వస్తున్న ‘స్వయంభూ’ కోసం ఎంతలా కష్టపడ్డారో తాజా టీజర్ లాంచ్ ఈవెంట్లో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గడిచిన రెండేళ్లుగా నేను ఎవ్వరికీ కనిపించలేదు, అంతలా ఈ సినిమా కోసం కష్టపడ్డాను. ‘హ్యాపీడేస్’ వచ్చి 19 ఏళ్లవుతోంది, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కానీ ప్రేక్షకులు ఎప్పుడూ నాకు అండగానే ఉన్నారు” అని ఎమోషనల్ అయ్యారు. ‘స్వయంభూ’ ఒక… -
Swayambhu : నిఖిల్ స్వయంభు కొత్త రిలీజ్ డేట్ ఇదే
కార్తీకేయ2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. కానీ ఆ తర్వాత వేసిన రాంగ్ స్టంప్స్ వల్ల ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. 18 పేజెస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పైసల్ రాలేదు. ఇక స్పై, అప్పుడో ఎప్పుడో ఇప్పుడో భారీ డిజాస్టర్స్‌గా నిలవడంతో స్లో అండ్ స్టడీగా మూవీస్ చేస్తున్నాడు. నెక్ట్స్ పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభుతో గట్టిగా కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కోసం గెటప్స్ ఛేంజ్ చేయడమే కాదు దాదాపు రెండేళ్లు ఈ సినిమాకే… -
Swayambhu : నిఖిల్ భారీ పీరియాడిక్ మూవీ ‘స్వయంభు’ వాయిదా?
నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ ఒక పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపిస్తుండగా, ఆయన సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 13న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్… -
Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ నుంచి థ్రిల్లింగ్ అప్డేట్..!
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాలో ‘స్వయంభు’ ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా,సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ… -
Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’ కోసం ఎన్టీఆర్ ఎంట్రీ..?
టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడికల్ పాథలాజికల్ మూవీ ‘స్వయంభు’ ఒకటి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్ అందిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ అత్యంత భారీ… -
Nikhil: మూసేసిన ఆలయాన్ని తెరిపించిన హీరో నిఖిల్.. పూల వర్షంతో ఘనంగా..
Nikhil Siddhartha: టాలీవుడ్ వర్ధమాన హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వైవిధ్యభరితమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ హీరోల్లో ఆయన కూడా ఒకరు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజీలు వంటి సూపర్ హిట్ చిత్రాలను నిఖిల్ విభిన్న కథలను ఎంచుకంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని అందుకున్నారు. ఈ హీరో పాన్ – ఇండియన్… -
Nikhil Swayambhu: ‘స్వయంభూ’ కోసం రంగంలోకి సెంథిల్ కుమార్..
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అనేక పెద్ద చిత్రాల వెనుక మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్.. హీరో నిఖిల్ నటిస్తిన్న పాన్ ఇండియన్ స్వయంభూ కోసం బోర్డులోకి వచ్చారు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో టాప్ టెక్నీషియన్ ఇప్పటికే బృందంతో చేరారు అంటూ చిత్ర బృందం తెలిపింది. Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో 16 పాటలు.. నిఖిల్, సెంథిల్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ వీడియోకు ప్రధాన…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Hyderabad: పాతబస్తీ మదర్సాలో దారుణం.. 11 ఏళ్ల బాలుడిపై మౌల్సాబ్ లైంగిక వేధింపులు..
-
Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
-
Vijay Deverakonda: “హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ”.. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
-
Boycott Elections: రిజర్వేషన్ల వివాదం.. ఓటింగ్‌కు దూరంగా రొంగలివానిపాలెం గ్రామస్థులు!
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
ట్రెండింగ్
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!