Colors Swathi Response On Divorce Rumors: ఒకప్పటి టీవీ హోస్ట్, తరువాతి కాలంలో టాలీవుడ్ హీరోయిన్గా మారిన స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి కొంత కాలం క్రితమే వికాస్ అనే పైలట్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నిజానికి ఆమె పెళ్లి అయినప్పటి నుండి సినిమాల్లో యాక్టివ్‌గా లేదు. ఆమె గత ఏడాది ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ, నటి ఈమధ్య కాలంలో మరో విషయంలో వార్తల్లోకి…