Wedding Gown : ప్రతి ఒక్కరికి జీవితంలో పెళ్లి అనేది స్పెషల్. ఆ రోజు అందరి కంటే డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. కారణం పెళ్లికి వచ్చిన వాళ్లంతా వారి ధరించిన దుస్తుల పైనే చూపుంటుంది. అందుకే వెడ్డింగ్ డ్రెస్ ను స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారు. ఓ అమ్మాయి వెడ్డింగ్ గౌన్ అయితే ఏకంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది.