Champion: తెలంగాణలోని భైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ రోజు మేకర్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. READ ALSO: Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..…
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. నిజానికి ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం సినిమాలు చేసి ఆయా భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ప్రస్తుతానికి ఆయన తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. పవన్ సాదినేని డైరెక్టు చేస్తున్న ఈ సినిమాని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు.…
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను 'ఛాంపియన్' చేసే పనిలో పడ్డారు సీనియర్ నిర్మాత సి. అశ్వనీదత్. యువ దర్శకుడు ప్రదీప్ అద్వైతంతో రోషన్ హీరోగా ఆయన 'ఛాంపియన్' మూవీ నిర్మిస్తున్నారు.