జూనియర్ ఆర్టిస్టులని, యాంకర్లని బిగ్ బాస్ షోకి పంపిస్తామని చెప్పి డబ్బులు వసూల్ చేసుకునే గుట్టురట్టు అయ్యింది. తమ్మలి రాజు, సత్య అనే ఇద్దరు బిగ్ బాస్ కి పంపిస్తామని కొందరి నుంచి లక్షలు దండుకున్నారు. బిగ్ బాస్ సీజన్ -7 లో అవకాశం ఇప్పిస్తానని తమ్మిలి రాజు అనే అతను యాంకర్ స్వప్న చౌదరి నుంచి 2.5 లక్షలు తీసుకున్నాడు. సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో…స్వప్న, రాజును నిలదీడంతో సీజన్ -7 ఉల్టా…