Suryakumar Yadav To Play Buchi Babu Tournament: టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో సూర్య సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2024 బుచ్చి బాబు టోర్నమెంట్‌లో ముంబై తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు రంజీ ట్రోఫీ సీజన్‌లో కూడా మిస్టర్ 360 ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టోర్నీల్లో రాణించి.. భారత్ తరపున టెస్టుల్లో పునరాగమనం చేయాలని సూర్య భావిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్…