Home
Suryakumar Yadav Ipl 2024
Suryakumar Yadav Ipl 2024 News
-
Suryakumar Yadav Fitnness: టీ20 ప్రపంచకప్ కోసం 15 కిలోలు తగ్గాడు.. 13 కిలోలు కొవ్వే!
Surya Kumar Yadav Looks Very Strong for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 నేడు ఆరంభమైంది. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ప్రపంచకప్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సిద్దమయ్యాడు. మునుపెన్నడూ లేనంత ఫిట్‌గా సూర్య కనిపిస్తున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స తర్వాత పెరిగిన బరువును తగ్గించుకోవడమే అందుకు కారణం. పొట్టి ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని.. మిస్టర్ 360 సూర్య 15 కిలోల… -
Suryakumar Yadav: ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గను.. దూకుడు ఉండాల్సిందే: సూర్య
Suryakumar Yadav React on His Fitness: తన బ్యాటింగ్ శైలిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, టీ20 ఫార్మాట్లో దూకుడు ఉండాల్సిందే అని ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఫిట్నెస్పరంగా వందశాతం సిద్ధమయ్యే దిశగా సాగుతున్నా అని, త్వరలోనే 40 ఓవర్ల పాటు మైదానంలో ఉండేందుకు ప్రయత్నిస్తానన్నాడు. జీవితంలో ఆటుపోట్లు సహజమని.. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలని సూర్య పేర్కొన్నాడు. మడమ, స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స కారణంగా ఇటీవల ఆటకు దూరమైన… -
Suryakumar Yadav: ఒకే ఓవర్లో 24 రన్స్.. సూర్యతో ఇట్లుంటది మరీ!
Suryakumar Yadav Batting Video vs RCB Goes Viral: గాయాల కారణంగా దాదాపుగా మూడు నెలల అనంతరం ఐపీఎల్ 2024లో అడుగుపెట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన సూర్య.. రెండో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గురువారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.… -
IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. సూర్య వచ్చేస్తున్నాడు!
Suryakumar Yadav Set to Join Mumbai Indians Squad: ఐపీఎల్ 2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్. ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ త్వరలోనే జట్టులో కలుస్తాడని తెలుస్తోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) వైద్యులు సూర్యకు ఫిట్నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఏప్రిల్ 7న ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో సూర్య ఆడే అవకాశాలు ఉన్నాయని ఎన్సీఏకి చెందిన… -
SRH vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ!
Suryakumar Yadav to miss IPL 2024 SRH vs MI Match: బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుంచి సూర్యకు ఇంకా ఎన్ఓసీ దక్కలేదని తెలుస్తోంది. దాంతో గుజరాత్ మ్యాచ్‌కు దూరమైన సూర్యకుమార్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు కూడా… -
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. సూర్యకుమార్ యాదవ్ దూరం!
Suryakumar Yadav Likely to miss 1st Two Games for Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇక మార్చి 24న నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ముంబైకి భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మొదటి…
తాజావార్తలు
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
iQOO Neo 12: 9000mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లేతో.. iQOO Neo 12 పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ లాంచ్!
-
Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!