Suryakumar Yadav to miss IPL 2024 SRH vs MI Match: బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి సూర్యకు ఇంకా ఎన్‌ఓసీ దక్కలేదని తెలుస్తోంది. దాంతో గుజరాత్ మ్యాచ్‌కు దూరమైన సూర్యకుమార్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు కూడా…