Home
Suryakumar Yadav Captaincy
Suryakumar Yadav Captaincy News
-
India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
India T20 Captaincy: భారత టీ20 క్రికెట్లో ఓ సంచలన మార్పు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించేందుకు బీసీసీఐ (BCCI) సెలక్టర్లు సిద్ధయ్యారట. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సంబంధించిన జట్లను ఎంపిక చేసే ముందే.. కొత్త నాయకత్వ ఎంపికపై కీలక భాగస్వాములతో చర్చలు జరపనున్నారు. గతేడాది ఆసియా కప్, కేవలం రెండు నెలల క్రితమే టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత జట్టు పొట్టి ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో… -
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
BCCI Key Meeting on May 19: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయమే సూర్య టీ20 కెప్టెన్సీ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకంగా మారనుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాటు.. ఇటీవల కాలంలో అతడి ఫామ్‌పై… -
India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్?.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే!
India New T20 Captain is Shreyas Iyer: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టు బాధ్యతలు చేపట్టిన సూరీడు.. జట్టును తనదైన శైలిలో ముందుకు నడిపించాడు. కెప్టెన్‌గా అతడి రికార్డు అద్భుతంగా ఉంది. సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే సూపర్ ట్రాక్ రికార్డు ఉన్నా.. సూరీడి భవితవ్యంపై… -
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ నడుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా హార్దిక్ ఆడలేదు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్‌పూర్‌లో జరగబోయే తదుపరి మ్యాచ్‌కైనా అతను అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. కానీ, బుధవారం ముంబై టీమ్ విమానాశ్రయం నుంచి బయలుదేరినప్పుడు హార్దిక్ అక్కడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అతను తర్వాత టీమ్‌తో కలుస్తాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత… -
T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
రోహిత్ శర్మ కెప్టెన్ గా.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో వరుసగా రెండు సార్లు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ర్యాంకింగ్స్ వివరాలు.. తాజా ఐసీసీ వార్షిక అప్డేట్ ప్రకారం.. మే 2025 నుంచి ఆడిన మ్యాచ్‌లకు 100 శాతం, అంతకుముందు రెండేళ్లలో ఆడిన మ్యాచ్‌లకు 50 శాతం వెయిటేజీని ఇచ్చారు. భారత్: 275 పాయింట్లతో నంబర్ వన్… -
Hardik Pandya: యాటిట్యూడ్ మాత్రమే కాదు.. మంచి మనసు ఉందని నిరూపించిన హార్దిక్ పాండ్య..!
Hardik Pandya: టీమిండియా జట్టులో యాటిట్యూడ్ గా బాప్ ఎవరయ్యా అంటే.. అందరి నుండి వచ్చే ఏకైక సమాధానం “హార్దిక్ పాండ్య”. ఎవరు ఎలా పోతున్న.. ఎలాంటి కామెంట్స్ చేస్తున్న.. నేను ఇంతే అన్నట్లుగా గ్రౌండ్ లోను, బయట హార్దిక్ వ్యవహరిస్తుంటారు. అయితే ఇప్పుడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ పట్ల హార్దిక్ పాండ్యా చూపించిన తీరు చర్చనీయాంశంగా మారింది. RCB vs SRH Head To Head: షాకింగ్ లెక్కలు.. హెడ్ టు హెడ్… -
Sanju Samson T20 Captain: T20 తర్వాత కెప్టెన్‌గా సంజూ శాంసన్.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన చేసిన సంజూ శామ్సన్ మీద ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తాజాగా సంజూ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు సంజూ శామ్సన్‌కు ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రపంచకప్‌లో సంజూ ఆట తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదడమే కాకుండా..సెమీఫైనల్ , ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు… -
Ajit Agarkar: ఆ ఒక్కడి మాస్టర్ మైండ్.. భారత్ ఖాతాలో మూడు ఐసీసీ ట్రోఫీలు..!
Ajit Agarkar: టీ20 వరల్డ్‌కప్ ను భారత జట్టు ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది. 2026 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, ఇక టోర్నమెంట్ ఆధ్యంతం అత్యుత్తమంగా ఆడిన సంజు శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. అయితే టీమిండియాకు ఈ విజయాన్ని అందించడంలో మరో కీలక వ్యక్తి… -
Gautam Gambhir: ఈ విక్టరీ క్రెడిట్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌దే.. గంభీర్ షాకింగ్ స్టేట్మెంట్!
Gautam Gambhir: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసింది. మూడు సార్లు టీ20 ప్రపంచ కప్పు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్‌పై వస్తున్న విమర్శలకు కళ్లెం పడింది. విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్ అనంతరం కోచ్ గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడారు. తాను సోషల్ మీడియాలో వస్తున్న విమర్శకులకు జవాబుదారీ తనంగా ఉండాలనుకోవడం లేదని.. కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న తన 30 మంది… -
Team India Playing XI: టీమిండియా-ఇంగ్లాండ్ హై-వోల్టేజ్ మ్యాచ్.. సంజూ, అభిషేక్ జోడీకి పగ్గాలు.. భారత్ తుది జట్టు ఇదే!
Team India Playing XI: ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరు చాలా ఉత్కంఠగా మారనుంది. రెండు జట్లు అత్యద్భుతంగా ప్రదర్శన కొనసాగిస్తున్నాయి. ఇంగ్లాండ్ వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ జట్టు కొన్ని ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా, ఆ తర్వాత జట్టు అద్భుతంగా తిరిగి వచ్చి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుస విజయాలు సాధించింది.…
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!