తమిళ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా అడుగుపెట్టిన సినిమా ఫీనిక్స్. ఈ యాక్షన్ చిత్రం జూలై 4, 2025న థియేటర్లలో విడుదలైంది. చిన్న చిన్న పాత్రలతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, కష్టపడి పాన్-ఇండియన్ స్థాయిలో స్టార్‌డమ్ సాధించిన విజయ్ సేతుపతి వారసుడిగా సూర్య ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నానుమ్ రౌడీ తాన్, సింధుపథ్ వంటి చిత్రాల్లో తన తండ్రితో…
కోలీవుడ్ రియల్ వర్సటైల్ యాక్టర్ సూర్య నటించి కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 10 థౌజండ్ స్క్రీన్లపై గ్రాండియర్‌గా మూవీ రిలీజ్ అయ్యింది. అయితే కంగువా రిలీజ్ విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. తెలుగు సరే.. సొంత గడ్డ నుండే సమస్యలు ఎదురయ్యాయి. అమరన్ సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్లడంతో.. కంగువాకు థియేటర్ల కేటాయింపుల విషయంలో కాస్తంత తర్జన భర్జన జరిగింది. ఇదే కాదు.. మరో మూవీ కూడా అడ్డుగా మారింది అనుకుంటుండగా..…