Home
Surya Srinivas
Surya Srinivas News
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
టాలీవుడ్లో ఇప్పుడు ఒక చిన్న సినిమా సెన్సార్ బోర్డునే షేక్ చేసిన వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సినిమాలకు సెన్సార్ కట్స్ పడటం కామన్. కానీ ఏకంగా ఒక సినిమా కోసం రివ్యూ కమిటీలు, ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖ (Ministry of External Affairs) రంగంలోకి దిగాయంటే ఆ కంటెంట్ ఎంత సెన్సేషనలో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమానే ‘సీక్రెట్ సోల్జర్’. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో… -
Secret Soldier : ‘సీక్రెట్ సోల్జర్’ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్ రిలీజ్!
తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లర్, స్పై డ్రామా సినిమాలంటే ఎప్పుడూ అమితమైన ఆసక్తే. సరిగ్గా ఇదే పల్స్ పట్టుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్న డిఫరెంట్ అటెంప్ట్ “సీక్రెట్ సోల్జర్”. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న ఈ హై-ఓల్టేజ్ స్పై డ్రామాకి అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో… -
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
చిన్న సినిమాగా మొదలై ‘సీక్రెట్ సోల్జర్’ ఏకంగా సెన్సార్ బోర్డు కారణంగా సెంట్రల్ హోం మినిస్ట్రీ దాకా వెళ్ళింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఎనిమిది నెలల పాటు సెన్సార్ బోర్డు చుట్టూ తిరగడం, ఏకంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దాకా ఈ సినిమా ఫైల్ వెళ్లడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథ్… -
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ బయటికొచ్చింది. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ‘చైనా పీస్’ అనే ఆసక్తికర టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ మూవీ పేరును తాజాగా ‘సీక్రెట్ సోల్జర్’గా మారుస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పాయి. ఆకట్టుకునే… -
China Piece : దేశభక్తి రగిలిస్తున్న ‘భగ భగ’ సాంగ్.. నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ ‘చైనా పీస్’ అప్డేట్!
యువ నటులు నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘చైనా పీస్’. యూనిక్ స్పై డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తన టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు హ్యూమర్‌ను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి తాజాగా ‘భగ భగ’ అనే పవర్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ పాట… -
China Piece: ఆసక్తికరంగా ‘చైనా పీస్’ టీజర్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మేకర్స్ ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్… -
Adivi Sesh: ‘ఎంతవారు గాని’ టీజర్ ఆవిష్కరించిన అడివి శేష్!
ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ చిత్రాలకు ఎడిటర్ అండ్ సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన ఎన్. శ్రీనివాసన్ 'ఎంతవారు గాని' పేరుతో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ ను అడవి శేష్ విడుదల చేశారు. -
అమెజాన్ ప్రైమ్ లో ‘పరిగెత్తు పరిగెత్తు’!
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. తోట రామకృష్ణ దర్శకత్వంలో ఎ. యామిని కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 30న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ సంస్థ తన ఓటీటీలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత యామిని కృష్ణ మాట్లాడుతూ, ”కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టగానే నిదానంగా థియేటర్లు తెరుకున్నాయి. అదే సమయంలో ఎంతో ధైర్యం చేసి, మా ‘పరిగెత్తు… -
జులై 30న థియేటర్లలో ‘పరిగెత్తు పరిగెత్తు’
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. ఈ చిత్రాన్ని రామకృష్ణ తోట దర్శకత్వంలో యామిని కృష్ణ నిర్మించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసినట్టు నిర్మాత తెలిపారు. ఈ నెల 30న ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమాను గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధ చేస్తున్నామని అన్నారు. Read Also : స్టార్స్ గెటప్ లో నిహారిక…
తాజావార్తలు
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!