సెప్టెంబర్ ప్రారంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే. నేడు ‘సూర్యగ్రహణం’ సంభవించనుంది. ఈ ఏడాదిలో ఇది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం. ఈ గ్రహణం కన్య రాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణం సర్వ పితృ అమావాస్య రోజున వచ్చింది. హిందూ శాస్త్రాల ప్రకారం.. ఈ సూర్యగ్రహణాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. గ్రహణం సమయంలో ఎలాంటి శుభ కార్యకలాపాలు నిర్వహించరు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక్ కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం ప్రజలకు…