Rana Naidu 2 Shooting Update: రియల్ లైఫ్ బాబాయ్, కొడుకులు వెంకటేష్, రానా రీల్ లైఫ్ తండ్రి కొడుకులు గా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ ఎక్స్ క్లూజివ్ గా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల నుంచి మిగతా అన్ని భాషల ప్రేక్షకుల వరకు ఒక్కసారిగా షాక్ కలిగించింది. మరీ ముఖ్యంగా వెంకటేష్, రానా ఇద్దరికీ తెలుగులో కాస్త…