Jyotika: రా.. రా.. సరసకు రారా అంటూ చారడేసి కళ్ళతో భయపెట్టినా.. ఓ.. వాలుకళ్ల వయ్యారి.. తేనెకళ్ల సింగారి అంటూ వయ్యారాలు పోయినా.. జ్యోతికక చెల్లుతుంది. కోలీవుడ్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జ్యో.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లాడింది.