కోలీవుడ్ హీరో సూర్యకి తెలుగులో మార్కెట్ ని అమాంతం పెంచిన సినిమా ‘యముడు’. ‘సింగం ఫ్రాంచైజ్’లో భాగంగా వచ్చిన ఈ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘సింగం 2’, ‘సింగం 3’ సినిమాలు చేసి సూర్య హిట్స్ కొట్టాడు. పవర్ ఫుల్ ఆఫీసర్ సినిమాలు అనగానే గుర్తొచ్చే రేంజూలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన ‘సింగం’ సినిమాలని హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశాడు. ‘సింగం, సింగం రిటర్న్స్’ పేరుతో రీమేక్ చేసి…