Home
Suresh Kondeti
Suresh Kondeti News
-
Premane Oorilo : చిన్న ఐడియాతో ‘ప్రేమనే ఊరిలో’
సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఆసక్తిని రేకెత్తిస్తే, మరికొన్ని సినిమాలు అంచనాలకు మించి ఆశ్చర్యపరుస్తుంటాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా, కేవలం ఒక చిన్న ఆలోచనతో మొదలై కన్నడ, తెలుగు భాషల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంది. తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన యువ నటి కామాక్షి భాస్కర్ల… -
My Baby : మంచి కలెక్షన్స్ రాబట్టిన మై బేబీ
అధర్వ, నిమిషా సజయన్ హీరో, హీరోయిన్లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, సురేష్ కొండేటి నిర్మాతగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సహ నిర్మాతలుగా సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం “మై బేబీ”. “మై బేబీ” ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి మంచి కలెక్షన్లు సాధిస్తూ, విడుదలైన మూడు రోజులకే 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి, ఇటీవల విడుదలైన చిన్న, డబ్బింగ్ సినిమాల్లో పెద్ద విజయాన్ని… -
My Baby : ఈ నెల 11న తెలుగులోకి తమిళ సూపర్ హిట్ మూవీ..
My Baby : తమిళంలో రీసెంట్ గా వచ్చిన డిఎన్ ఏ మూవీ మంచి హిట్ అయింది. ఈ సినిమాను మై బేబి పేరుతో ఎస్. కె. పిక్చర్స్ ద్వారా ఈనెల 11న సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ ‘షాపింగ్ మాల్ ‘ ‘పిజ్జా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేసిన సురేష్ కొండేటి ఇప్పుడు ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం… -
Abhimani: హీరోగా సురేష్ కొండేటి.. నాన్నమ్మగా అన్నపూర్ణమ్మ..
అమ్మ అనే పాత్రకు మొదట గుర్తు వచ్చేది అన్నపూర్ణమ్మ ..! టాలీవుడ్ లో ఎంత మంది అమ్మ పాత్రలు చేసినా సరే… అన్నపూర్ణమ్మ చేసిన అమ్మ పాత్రలు మాత్రం చిరస్థాయిలో నిలిచిపోతాయి అనేది వాస్తవ౦. టాలీవుడ్ లో అసలు అమ్మ అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె చేసిన అమ్మ పాత్రలు టాలీవుడ్ జనానికి చూపించాయి. సీనియర్ ఎన్టీఆర్ మొదలు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలకు ఆమె అమ్మగా నటించి మెప్పించారు.… -
Suresh Kondeti: అవార్డ్స్ కోసం పిలిచి అవమానిస్తావా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
Suresh Kondeti: సురేష్ కొండేటి.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల ప్రెస్ మీట్స్ లో అసలు ఎవరు అడగని ప్రశ్నలు అడగడం, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ప్రెస్ మీట్ లో అడిగి విసిగించడం ద్వారా సురేష్ కొండేటి బాగా ఫేమస్ అయ్యాడు. -
Allu Aravind: ఒక్కడు చేసిన దానికి తెలుగు ఇండస్ట్రీని తిట్టొద్దు.. సంతోషం అవార్డుల వివాదంపై అల్లు అరవింద్ ఫైర్!
Allu Aravind says Suresh Kondeti is Not PRO for my Family: ప్రముఖ జర్నలిస్ట్, సంతోషం పత్రికా అధినేత ‘సురేష్ కొండేటి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్, పీఆర్వో కంటే.. సినిమా ప్రమోషన్స్‌లో సెలెబ్రిటీలను అడిగే ప్రశ్నలతో ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆయన అడిగే ప్రశ్నలకు హీరో, హీరోయిన్స్ చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట హల్చల్ చేశాయి. ఈ మధ్య కలర్ స్వాతిని… -
Santosham OTT Awards: రెండోసారి సంతోషం ఓటీటీ అవార్డ్స్.. గెట్ రెడీ అంటున్న సురేష్ కొండేటి
Santosham OTT Awards on November 18th 2023: ఈ సంవత్సరం గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ నిర్వహిస్తున్న సందర్భంగా సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18న హైదరాబాద్ లో సంతోషం ఓటీటి అవార్డ్స్ – డిసెంబర్ 2న గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరిస్తున్న చిత్ర పరిశ్రమకు… -
Tharun Bhascker: ‘సురేష్ కొండేటి’తో సినిమా చేస్తా.. జర్నలిస్టును అయిపోతానంటున్న తరుణ్ భాస్కర్
Tharun Bhascker intresting comments on His Acting: తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమా ‘కీడా కోలా’తో వస్తున్నారు. క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌తో ఈ సినిమా హ్యుజ్ బజ్… -
Santosham Awards: ఈసారి గోవాలో సంతోషం అవార్డ్స్.. సీఎంను కలిసిన సురేష్ కొండేటి
Santosham Awards 2023 to be held at goa: సంతోషం అవార్డులకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్ అయినా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతో అవార్డుల ఈవెంట్స్ నిర్వహిస్తూ వచ్చారు సురేష్ కొండేటి. తెలుగు సినిమాలకు గత 21 ఏళ్లకుగా అవార్డులు అందించిన ‘సంతోషం’ వారపత్రిక ఆధ్వర్యంలో 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2023 వేడుకలు ఈ ఏడాది గోవాలో… -
Brahmaji: కుక్కతో శోభనం బావుంది.. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..
Brahmaji: నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా.. ఇలా పాత్ర ఏదైనా.. బ్రహ్మాజీ ఇచ్చి పడేస్తాడు. కేవలం సినిమాలో మాత్రమే కాదు.. బయట కూడా ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్, చిట్ చాట్ సెషన్స్, బుల్లితెర షోస్.. ఎందులో అయినా బ్రహ్మాజీ ఉన్నాడు అంటే కామెడీకి కొదువలేదు అని మాత్రం పక్కాగా చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!