Home
Supreme Court Latest News
Supreme Court Latest News News
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ 9వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టిన త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంవత్సరం మధ్యలో జూలై 1 నుంచి కొత్త నిబంధనను అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్త భాషలు నేర్చుకునే క్రమంలో విద్యార్థులు ఎదుర్కొనే ఆచరణాత్మక ఇబ్బందులపై పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త విధానం ప్రకారం 9వ తరగతి విద్యార్థులు మూడు భాషలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది.… -
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
Supreme Court: ఒక్కో రాష్ట్రంలో.. ఒక్కో అత్యవసర సేవకు ఒక్కో ఎమర్జెన్సీ నంబర్ ఉన్నాయి.. దీంతో, బాధితులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.. అయితే, దేశవ్యాప్తంగా అత్యవసర సేవల కోసం ఒకే హెల్ప్‌లైన్ నంబర్ ‘112’ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో పోలీసులకు 100, అగ్నిమాపక సేవలకు 101, అంబులెన్స్ సేవలకు 102 మరియు 108, హైవే అత్యవసర సేవలకు 1033,… -
Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
Supreme Court: దేశంలో మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)ను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వయోజనులు మరియు బలవంతంగా అక్రమ రవాణా ద్వారా ఈ వృత్తిలోకి నెట్టబడిన బాధితుల మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సుప్రీంకోర్టు ప్రకారం, స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ నిర్వహించే వయోజనులపై పోలీసు దాడులు చేయడం,… -
Supreme Court: హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. ఆలస్యం వద్దు..!
Supreme Court: దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న పెండింగ్ కేసులు, తీర్పుల ఆలస్యాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను అనవసరంగా ఆలస్యం చేయకుండా ఉండేందుకు అన్ని హైకోర్టులకు స్పష్టమైన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాల ప్రకారం, హైకోర్టులు రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల్లోపు ప్రకటించాల్సి ఉంటుంది. మూడు నెలలు దాటినా తీర్పు వెలువడని పక్షంలో,… -
Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Caste Census: రాబోయే జనగణనలో కులగణన నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణన నిర్వహించాలా వద్దా అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం వారి జనాభా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసును విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే వెనుకబడిన వర్గాల్లో ఎంతమంది ఉన్నారో ప్రభుత్వానికి తెలుసుకోవాల్సిందే”… -
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. ఆయా దేశాలు ఇప్పటికే పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు, రాష్ట్రాలు పొదుపు మంత్రం పాటించక తప్పడం లేదు. -
Phone Tapping Case: ప్రభాకర్ రావుకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు!
-
Pratyusha Suicide Case: సినీ నటి ప్రత్యూష సూసైడ్ కేసులో కీలక పరిణామం..
Pratyusha Suicide Case: సినీ నటి ప్రత్యూష కేసు మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి.. నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి దాఖలు చేసిన క్రిమినల్ అపీళ్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. కాగా.. ఐదేళ్లలో 11 సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రత్యూష. వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే అందరికీ…
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?