Supreeth Reddy: టాలీవుడ్ విలన్స్ లో సుప్రీత్ రెడ్డి ఒకరు. ఛత్రపతి సినిమాలో కాట్రాజు అనే పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత అతడికి మంచి పేరు వచ్చింది. స్టార్ హీరోల అందరి సినిమాల్లో సుప్రీత్ నటించాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుప్రీత్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.