కెప్టెన్ అమెరికా, ఐరన్ మాన్, థార్… లాంటి సూపర్ హీరో క్యారెక్టర్స్ లో వరల్డ్ వైడ్ మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్ళందరికన్నా ముందే సూపర్బ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న సూపర్ హీరో ‘సూపర్ మాన్’. డిస్నీ కామిక్స్ వరల్డ్ నుంచి ప్రపంచానికి పరిచయం అయిన ఈ సూపర్ హీరోకి ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్ మాన్ సీరీస్ నుంచి ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది.…
‘ద సూపర్ మ్యాన్’, ‘డెలివరెన్స్’ చిత్రాలతో హాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన నటుడు నెడ్ బెట్టీ. ఆయన ఆదివారం ఉదయం మరణించారు. 83 ఏళ్ల వయస్సులో ఆయన స్వంత ఇంట్లోనే కుటుంబ సభ్యుల నడుమ తుది శ్వాస విడిచారు. అతడి ఆరోగ్య సమస్యల గురించి ఇంకా సరైన సమాచారం లేదు. అయితే, నెడ్ బెట్టీ ఇక లేరనే విషయాన్ని మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ కన్ ఫర్మ్ చేశారు.దశాబ్దాల పాటూ, నెడ్ ఎన్నో చిత్రాల్లో సహాయ పాత్రలు…
పెరటి మొక్క వైద్యానికి పనికి రాదు, పొరుగింటి పుల్లకూర… ఇలాంటివి హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్ వర్త్ కి తెలియకపోవచ్చు! ఆయనకి తెలుగు రాదుగా! కాకపోతే, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మాత్రం సూపర్ హీరో ‘తోర్’కి ఆతని కొడుకే రుచి చూపించాడు!అమెరికన్ సూపర్ హీరో యూనివర్స్ లో ‘తోర్’గా అందరికీ పరిచయమే క్రిస్ హెమ్స్ వర్త్. ఆయనకి మొత్తం ముగ్గురు పిల్లలు. అయితే, తన ఏడేళ్ల కొడుకుని క్రిస్ అడిగాడట ‘’పెద్దయ్యాక ఏం అవుతావ్?’’ అని!…