ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్…