Paruchuri Venkateswara Rao: టాలీవుడ్ లో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్.. మాస్ కథలకు కేరాఫ్ అడ్రెస్స్. వారు రాసిన కథలు ఎన్నో టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిపోయాయి.