స్టార్ హీరోయిన్ ఒకరు తాజాగా దెయ్యంలా మారిపోయి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దెయ్యంలా మారిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు శిల్పాశెట్టి. ఈ బ్యూటీ దెయ్యంలా భయంకరంగా మేకప్ అయ్యి, వైభవ్ అనే కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసింది. ఆమె చిలిపిగా చేసిన ఈ పనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆమె లుక్ చూసిన వైభవ్ ముందుగా నిజంగానే భయపడిపోయాడు. ఆ తరువాత తేలికపడి నవ్వేశాడు. ఈ…