Pakistan HS-1 Satellite: దాయాది దేశం అంతరిక్ష యాత్రలో కొత్త ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆదివారం చైనా నేల పైనుంచి పాకిస్థాన్ తన మొదటి హైపర్‌స్పెక్ట్రల్ ఉపగ్రహం HS-1ని చైనా జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం (JSLC) నుంచి ప్రయోగించింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. ఇది విజయవంతమైన విమానమా లేదా కేవలం ప్రదర్శననా? అనేది. తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ ఈ ప్రయోగాన్ని దేశానికి గొప్ప “సాంకేతిక ముందడుగు”గా పేర్కొంది. READ ALSO: Diwali Festival 2025:…