Home
Sunny Leone Trimukha
Sunny Leone Trimukha News
-
Trimukha : సన్నీ లియోన్’లోనూ ఒక నటి ఉంది
యోగేష్ కల్లె హీరోగా, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “త్రిముఖ”. అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, ఆశు రెడ్డి, సాహితీ దాసరి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు భాషల్లో… -
Trimukha : జనవరి 30న సన్నీ లియోన్ ‘త్రిముఖ’
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రం ‘త్రిముఖ’ 2026 జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ అవుట్‌పుట్‌పై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, సృజనాత్మక అంచనాలను మించి సినిమా వచ్చిందని తెలిపారు. నిర్మాతలు శ్రీదేవి, రమేష్ మద్దాలి మాట్లాడుతూ, “దర్శకుడు రజేశ్ నాయుడు దార్శనిక దర్శకత్వంలో, మా నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో ‘త్రిముఖ’ అత్యుత్తమ చిత్రంగా… -
Trimukha : ‘గిప్పా గిప్పా’ అంటున్న సన్నీ లియోన్
త్రిముఖ సినిమాలో “గిప్పా గిప్పా” పాట ఎట్టకేలకు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సన్నీ లియోన్, యోగేష్, సహితి దాసరి, అకృతి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాట, న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు నిజమైన బ్లాస్ట్ & బొనాంజాగా నిలిచింది. విడుదలైనప్పటి నుంచే “గిప్పా గిప్పా” పాట సోషల్ మీడియాను ఊపేస్తూ, అన్ని ప్లాట్‌ఫాంలలో ట్రెండ్ అవుతోంది. పాటకు వస్తున్న స్పందన చూస్తే ప్రేక్షకులు దానిని రిపీట్ మోడ్‌లో ఆస్వాదిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ… -
Trimukha: అక్టోబర్ 18న ‘త్రిముఖ’ టీజర్
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్‌ను అక్టోబర్ 18న… -
Trimukha : ఆసక్తికరంగా సన్నీ లియోన్ ‘త్రిముఖ’ పోస్టర్
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీ లాంగ్వేజ్ మూవీ ‘త్రిముఖ’, దసరా పండుగ సందర్భంగా కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. యూనిట్ వెల్లడించిన ప్రకారం సినిమా షూట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. ఈ సినిమా 2025 డిసెంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా విడుదల కానుంది. Also Read :Hebba Patel : హెబ్బా పటేల్ ఏంటి ఇలా తయారైయింది! ఈ చిత్రంలో సన్నీ…
తాజావార్తలు
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!