టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ ప్లేబ్యాక్ సింగర్‌లలో సునీత ఒకరు. ఈ సింగర్ ధైర్యంగా తన జీవితంలో రెండవ సారి వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ డిజిటల్ మీడియా ఎంట్రపెన్యూర్ రామకృష్ణ వీరపనేనిని సునీత 2021 జనవరిలో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. ఆమె వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. లేటు వ