Home
Sunil Gavaskar
Sunil Gavaskar News
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో అర్ధ సెంచరీతో సంజు శాంసన్ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి టీ20లో 10 పరుగులకే ఔటైన సంజు.. రెండో మ్యాచ్‌లో మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బదులుగా సంజును ఓపెనర్‌గా కొనసాగించడంపై జరుగుతున్న చర్చకు తాత్కాలికంగా తెరపడింది.… -
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
Sunil Gavaskar: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ను సూటిగా ప్రశ్నించారు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. భారత క్రికెటర్లపై పెరుగుతున్న మ్యాచ్‌ల భారం, బిజీ షెడ్యూల్‌పై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. 2027 నుంచి ప్రారంభం కానున్న కొత్త నాలుగేళ్ల అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌ను రూపొందించేటప్పుడు ఆటగాళ్ల పనిభారం, శారీరక పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలని ఐసీసీని కోరారు. భారత క్రికెటర్లు యంత్రాలు కాదని, చివరి చుక్క రసం వచ్చే వరకు పిండే చెరకు కూడా కాదని… -
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
Why Sunil Gavaskar’ Batted Left-Handed in Ranji Trophy: భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన టెక్నిక్, క్రమశిక్షణ, పట్టుదలతో టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సన్నీ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే 1981-82 రంజీ ట్రోఫీలో ఆయన చేసిన ఓ ఊహించని ప్రయోగం మాత్రం ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో ఆసక్తికరమైన ఘటనగా నిలిచిపోయింది. ఓడిపోవడం పక్కా… -
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికపై ఇప్పటికే విశ్లేషణలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ల్యాండ్‌మార్క్ టోర్నీ కోసం మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన జట్టును విశ్లేషిస్తూ, అది అత్యంత సమతుల్యమైన జట్టు అని ఆకాష్ చోప్రా కొనియాడారు. గవాస్కర్ ప్రతిపాదించిన జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లతో కూడిన బలమైన టాపార్డర్ ఉంది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, ఆల్రౌండర్లుగా… -
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
Sunil Gavaskar: భారత క్రికెట్లో అత్యంత ప్రశాంతమైన, నిబద్ధత కలిగిన ఆటగాళ్లలో అజింక్య రహానే పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాట్స్‌మన్‌గా ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా, టెస్ట్ కెప్టెన్‌గా కూడా భారత జట్టుకు మరపురాని విజయాలు అందించాడు. అయినప్పటికీ, అతనికి రావాల్సిన గుర్తింపు మాత్రం పూర్తిగా దక్కలేదని భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అజింక్య రహానే రిటైర్మెంట్ అనంతరం ఓ పత్రికలో రాసిన తన కాలమ్‌లో గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు… -
Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
Sunil Gavaskar Urges BCCI to Drop Average Fielders in Team India: జింబాబ్వేపై సిరీస్ గెలిచినా.. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లపై టీ20 సిరీస్‌లు కోల్పోవడంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడు సిరీస్‌ల్లో భారత జట్టు ఫీల్డింగ్ తీవ్ర విమర్శలకు గురైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ బీసీసీఐ, జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశారు. జట్టులో సగటు స్థాయి ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లకు ఇకపై చోటు కల్పించొద్దని,… -
BCCI: జింబాబ్వేపై గెలిచినా తగ్గని అసంతృప్తి.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక రివ్యూ!
BCCI: భారత క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలపై సమీక్ష నిర్వహించేందుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వచ్చే నెల ఆరంభంలో సమగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. నూతన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఇటీవల ఐర్లాండ్‌పై 0-2తో, ఇంగ్లాండ్‌పై 0-4తో ఘోర ఓటములను చవిచూసింది. ఆ తర్వాత జింబాబ్వేపై విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో జట్టు ప్రదర్శనపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆగస్టు… -
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం ఎంత కష్టమో.. జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాక మళ్లీ పునరాగమనం చేయడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో వైభవ్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. డ్రాప్ అయిన విషయం తెలిసి మైదానంలో ఆ కుర్రాడు తీవ్ర నిరాశతో కనిపించిన విజువల్స్ వైరల్ కావడంతో..… -
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సంచలనం, భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం మరోసారి వాయిదా పడింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కూడా అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరోసారి బేబీ బాస్ బెంచ్‌కే పరిమితమైన నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైభవ్‌కు అవకాశం ఇవ్వడంలో మరింత ఆలస్యం చేస్తే అతనిపై అంచనాల ఒత్తిడి పెరిగే అవకాశం… -
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
Ishan Kishan Run Out Video Goes Viral: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. మ్యాచ్‌కు ముందు అంతర్జాతీయ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్-1 స్థానాన్ని అందుకున్న ఇషాన్.. తొలి టీ20లో మాత్రం ఖాతా కూడా తెరవలేకపోయాడు. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న అతడు రనౌట్ రూపంలో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.…
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?