Sunil Gavaskar Said I expected more from Rohit Sharma Captaincy: విరాట్ కోహ్లీ అనంతరం భారత జట్టు బాధ్యతలను రోహిత్ శర్మ తీసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అదరగొడుతున్నా.. ఐసీసీ టోర్నీలో మాత్రం విఫలమవుతోంది. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీ ఫైనల్ నుంచే నిష్క్రమించిన భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023ల