Sunil Gavaskar Lucky Jacket Sentiment Works Again: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్ట్‌లో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సంచలన విజయం సాధించింది. ఐదవరోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా. భారత్ గెలుపుకు 4 వికెట్స్ అసవరం అయ్యాయి. సిరాజ్ మూడు వికెట్లతో చెలరేగడంతో ఆతిథ్య జట్టు 28 రన్స్‌కు ఆలౌటైంది. ఇంగ్లండ్ చివరి వికెట్ పడగానే ప్లేయర్స్, అభిమానులతో…