Home
Sunday Astrology
Sunday Astrology News
-
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
వృశ్చిక రాశి వారికి నేడు కలిసి రానుంది. ఆర్ధిక పరమైనటువంటి లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. మిశ్రమ ఫలితాలను అధిగమిస్తారు. నూతన పరిచయాలు కలిసివస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల పరంగా అభివృద్ధిని సాధించుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు కలిసొచ్చే దైవం శ్రీ కాశి విశ్వనాథ స్వామి వారు. స్వామి వారి విశ్వనాధాష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలను శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు. -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
మేష రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో విశేష లాభాలను పొందుతుంటారు. మంచి వారితో స్నేహ పరిచయాలు కలిసివస్తాయి. సుఖమయ, సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సిద్ధివినాయక స్వామి వారు. గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించి.. నివేదన చేయండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబందించిన దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!
కర్కాటక రాశి వారు స్థిరాస్తులకు సంబంధిచినటువంటి అంశాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అంచనాలు తారుమారు అవుతుంటాయి. స్నేహితులు, బంధువులతో కీలక విషయాల్లో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. భక్తి సంబంధమైన కార్యక్రమాల్లో ఆలోచనలు పెంచుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీరాముడు. శ్రీరాముని జయమంత్రం పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు!
సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఊహించని విధంగా పలురకాల ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వ్యవహారిక విషయాల్లో మీ భాగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహ రాశి వారికి ఈరోజు అనుకూలించే దైవం సీతాదేవి అమ్మవారు. సీతారాముల వారికి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు వచ్చాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నింటిలో విజయమే!
మిథున రాశి వారికి నేడు అన్ని కలిసి రానున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలు అందుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భాధలు తగ్గిపోతాయి. ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. నేడు సంతోషంగా ఉంటారు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. గణపతి అష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: మార్చి 1 దిన ఫలాలు.. ఉద్యోగ విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!
మీన రాశి వారికి ఈరోజు కాస్త గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఒత్తిడికి గురిచేస్తాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు మీన రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. అమ్మవారి పంచరత్న స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!
మేష రాశి వారు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక విషయాల్లో ఓ స్పష్టతతో వ్యవహరిస్తుండాలి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాలు, ఆర్థికపరమైన ఖర్చులు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మేష రాశికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి. పంచముఖ ఆంజనేయస్వామి వారి ధ్యాన శ్లోకంను పారాయణం చేయడం మంచిది. -
Today Astrology: నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు!
కర్కాటక రాశి వారు నేడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబ పరమైన సంతోషాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు కర్కాటక రాశికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. ఈరోజు అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్తోస్త్రంను పారాయణం చేయడం మంచింది. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు… -
Today Horoscope: ఆదివారం దినఫలాలు.. నేడు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
July 27 Horoscope: ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు నేడు అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. దగ్గరి బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ధనుస్సు రాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. ఈ రోజు మీరు చేయాల్సిన పూజ స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. అదే విధంగా కింది వీడియోలో మిగతా రాశి వారికి సంబంధించిన దినఫలాలు ఇవ్వబడ్డాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!