Home
Suman
Suman News
-
Tollywood: “మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం.. టాలీవుడ్‌పై ‘మా రాముడు అందరివాడు’ టీమ్ ఫైర్!
టాలీవుడ్లో చిన్న సినిమాల కష్టాలు, వారి పట్ల ఇండస్ట్రీ పెద్దల వ్యవహారశైలిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ ‘మా రాముడు అందరివాడు’ చిత్ర బృందం ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న 200కు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో… -
Suman: డెబ్యూ డైరెక్టర్‌కి ‘నో కాంప్రమైజ్’ మైండ్‌సెట్ ఉండాలి
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని “పివిఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు.ఈ రోజు హైదరాబాద్ లో… -
Suman: రీల్ హీరో కాదు.. రియల్ హీరో! సైనికుల కోసం సుమన్ చేసిన గొప్ప త్యాగం ఏమిటో తెలుసా?
Suman: కొంతమంది హీరోలు వెండితెరపై మాత్రమే హీరోలు. మరికొందరు మాత్రం నిజ జీవితంలోనూ తమ పనులతో ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి వ్యక్తిత్వం కలిగిన నటుల్లో సీనియర్ నటుడు సుమన్ పేరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. దశాబ్దాల క్రితం చేసిన ఓ గొప్ప దానం గురించి తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోట్లాది రూపాయల విలువైన భూమిని దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాల కోసం… -
Tollywood: మూఢనమ్మకాల గుట్టు రట్టు చేసే ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’
మన సమాజంలో ఎంత టెక్నాలజీ పెరిగినా ఇంకా కొన్ని రకాల అపోహలు, మూఢనమ్మకాలు అలాగే కొనసాగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సామాజికాంశాన్నే బేస్ చేసుకుని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆలోచింపజేసేందుకు ఓ విభిన్నమైన చిత్రం మన ముందుకు రాబోతోంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా.. సీనియర్ నటుడు సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త మూవీ ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’. బి.వి.సి ఫిల్మ్స్ బ్యానర్‌పై, గతంలో ‘Eట్లు’ సినిమాతో దర్శకుడిగా మెప్పించిన రోశిరెడ్డి పందిళ్లపల్లి… -
Bigg Boss 9 : నాగార్జున చేసిన పనికి ఏడ్చేసిన కంటెస్టెంట్లు
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత రచ్చ మామూలుగా లేదు. అయితే శనివారం, ఆదివారం నాగార్జున వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఇక ఆదివారంకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా కంటెస్టెంట్లకు నాగార్జున కొత్త బట్టలు కొనిచ్చాడు. సంప్రదాయమైన బట్టల్లో అందరూ మెరిసిపోయారు. ఇక చాలా రోజుల తర్వాత వాళ్ల ఇంట్లో వారితో వీడియో… -
School Life Movie: పులివెందుల యూట్యూబర్ హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్ !
పులివెందుల యూట్యూబర్ మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “స్కూల్ లైఫ్”. నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న భారతదేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో పులివెందుల మహేష్ సరసన సావిత్రి, షన్ను నటించగా, సీనియర్ నటులు సుమన్, ఆమని, మరియు మురళి గౌడ్ కీలక పాత్రలు పోషించారు.… -
Ponguleti Biopic: ‘శ్రీనన్న అందరివాడు’.. తెలంగాణ కాంగ్రెస్ మంత్రిపై బయోపిక్!
తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవితం ఆధారంగా బయోపిక్ రానుంది. ‘శ్రీనన్న అందరివాడు’ పేరుతో పొంగులేటి బయోపిక్ తెరకెక్కనుంది. సినిమాలో పొంగులేటి పాత్రను సీనియర్ నటుడు సుమన్ పోషించనున్నారు. ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్ అండ్ నిర్మాతగా బయ్యా వెంకట నర్సింహ రాజ్ వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. Also Read: Revanth Reddy: మా కొత్త నగరం పేరు… -
Doctor commits suicide: జోధ్‌పూర్‌లో డాక్టర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో భార్య పేరు
Doctor commits suicide: రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ నగరంలో 35 సంవత్సరాల హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు, ఆయన తన భార్య సుమన్‌పై ఆరోపణలు చేసిన సుసైడ్ నోట్ లో తెలిపారు. ఈ ఘటన ఇటీవల బెంగళూరు లోని అటుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తు చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సుసైడ్ నోట్ లో ఇంటి వివాదాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధానంగా నిలిచాయి. డాక్టర్ అజయ్ కుమార్… -
Samudrudu : కలెక్షన్స్ లో 20 శాతం మత్స్యకారుల జీవనానికి అందిస్తాం..
కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరో సుమన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు వి. సముద్ర గారు మరియు తెలుగు… -
Dho Kaminey : షోలే, ఆర్ఆర్ఆర్ తరహా వండర్ ఫుల్ స్క్రిప్ట్ తో రూపొందనున్న దో కమీనే
Dho Kaminey : టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహరాశి, మహానంది, అధినేత వంటి హిట్ సినిమాలు తీసిన ఆయన వారసులు హీరోలుగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!