Sumalatha Ambareesh Joins BJP: సీనియర్ నటి, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఉదయం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ చీఫ్ బీవై విజయేంద్ర సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇది పెద్ద బూస్ట్ అని చెప్పాలి. తాను బీజేపీలో చేరనున్నట్లు ఇటీవలే సుమలత అంబరీష్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్…