Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్థానిక కీలక నేతలకు మధ్య సయోధ్య లేకపోవడంతో… ఎవరి వెంట ఉండాలో, ఏం చేయాలో అర్ధంగాక క్యాడర్ అయోమయంలో ఉంది. ఇక్కడి నుంచి వైసీపీ తరపున రెండు సార్లు గెలిచారు కిలివేటి సంజీవయ్య. నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉండడంతో.. ఆ నాయకులతో సఖ్యతగా ఉంటూనే రెండు సార్లు…