సుకుమార్, ఒకపక్క పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తూనే, మరోపక్క తన శిష్యులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్‌లయ్యాయి. అయితే, ఇప్పుడు సుకుమార్ కుటుంబం నుంచి మరో నిర్మాణ సంస్థ తెరమీదకు రాబోతోంది. సుకుమార్ భార్య తబిత కీలకంగా వ్యవహరించబోతున్న ఈ నిర్మాణ సంస్థ పేరు కూడా తబితా…