కేవలం 4 సంవత్సరాలపాటు మాత్రమే ఉద్యోగాలు కల్పించే అగ్నివీర్ పథకం యువతను సైన్యంలో చేరకుండా నిరుత్సాహపరిచిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శనివారం కాస్త ఘాటుగా స్పందించారు. హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన తన సొంత నియోజకవర్గం నాదౌన్లో విలేకరులతో సంభాషించిన ఆయన., కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పెద్ద ఎత్తున వాదనలు చేసినప్పటికీ.. ఉనా, హమీర్పూర్ మధ్య రైలు మార్గం పనులు కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు. ఠాకూర్ హమీర్పూర్ నుంచి బీజేపీ…