Home
Sujeeth
Sujeeth News
-
Sujeeth: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
Sujeeth: ఓజీ చిత్రంతో ప్రేక్షకులను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగించిన డైరెక్టర్ సుజీత్. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ‘ఓజీ 2’ (OG2)పై సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ సుజీత్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఓజీ 2 స్టోరీపై చర్చలు జరిగిన… -
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్‌కు ‘ఓజీ’ ఊపిరి పోసింది. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. వయలెన్స్ హద్దులు దాటినా, పవన్‌కి ఇచ్చిన ఎలివేషన్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చాయి. పవన్ కెరీర్లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు, ‘ఓజీ’తో ఫస్ట్ టైమ్ 300 కోట్ల క్లబ్లో చేరాడు పవన్. ‘ఉస్తాద్’ ఫ్లాప్ తర్వాత రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రకటించినా, ఇప్పట్లో ఉండేటట్టు… -
Thaman: పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు ‘OG 2’ ఆల్బమ్ అంకితం
Thaman: సినిమాలకు ఊరమాస్ మ్యూజిక్ అందిస్తూ, రీసెంట్ టైమ్స్‌లో పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు బ్యాక్‌బోన్‌గా నిలిచిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. త్వరలోనే రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘OG 2’ మ్యూజిక్ ఆల్బమ్‌ను దివంగత పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు అంకితం ఇస్తున్నట్లు థమన్ అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా పెద్ద పెద్ద సినిమాల ఆల్బమ్స్ లేదా పాటలను అగ్ర నటులకో, దర్శకులకో లేదా పరిశ్రమకు చెందిన… -
OG 2 Update: ‘ఓజీ 2’ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. ఒకటికి రెండుసార్లు.. పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?
Sujeeth Reworking Script fo Pawan Kalyan OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించిన తీరు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలు మెగా అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా… -
OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!
OG 2 Heroine is Pooja Hegde or Preeti Mukundan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో రూపొందనున్న ‘ఓజీ 2’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించగా.. ఇప్పుడు సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించనున్నారనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి భాగంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించినప్పటికీ.. ఆమె పాత్రకు అక్కడే ముగింపు పలికింది. దాంతో సీక్వెల్లో కొత్త… -
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మెంటలెక్కిపోయే రేంజ్ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మార్క్ ఓల్డ్ స్కూల్ స్వాగ్, స్టైలిష్ యాక్షన్‌తో థియేటర్లలో విధ్వంసం సృష్టించిన ‘OG’కి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వస్తోందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలను మేకర్స్ అధికారికంగా నిజం చేశారు. కేవలం పార్ట్ 2 అనౌన్స్మెంట్ మాత్రమే కాదు.. టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీగా నిలవబోయే ‘OG యూనివర్స్’ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. “తుఫాను రావడానికి… -
OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. స్టార్ట్ అయిన ‘OG 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్!
OG 2: టాలీవుడ్ పవర్‌స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG ’ (Original Gangster) సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ గతంలోనే ప్రామిస్ చేసినట్లుగా.. ‘OG యునివర్స్’ (#OGUniverse) విస్తరణకు సంబంధించిన చర్చలు అధికారికంగా స్టార్ట్ అయ్యాయి. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో నెట్టింట #OG2 హాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రేజీ… -
OG 2 Update: చేతులు మారిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’!
Big Update on Pawan Kalyan’s OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని అభిమానులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా కళ్యాణ్‌కు సుజీత్ ఇచ్చిన మాస్ ఎలివేషన్లు థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించాయి. ఈ విజయంతోనే ‘ఓజీ 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ‘ఓజీ… -
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
Bloody Romeo: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, ‘ఓజీ’ (OG) సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo). నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల (జూలై) నుంచి స్టార్ట్ కానుందట.… -
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్ తర్వాత ఆయన యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారని, రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారనే ప్రచారం మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అఫీషియల్ అకౌంట్…
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!