OG : పవన్ కల్యాణ్ ఓజీ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అందించింది. పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నారో ఇందులో అలాగే కనిపించాడు. దాంతో మూవీపై మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇప్పటికే రూ.252 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఇంకా థియేటర్లలో ఆడుతోంది. అయితే ఈ సినిమా చేయక ముందు త్రివిక్రమ్ సుజీత్ గురించి చెప్పినప్పుడు.. అతని గురించి…