Jabardasth Rakesh: జబర్దస్త్ ద్వారా పేరుతెచ్చుకున్న వారందరు.. ఒక్కొక్కరిగా వెండితెర మీదకు వస్తున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా రాణిస్తున్నారు. ఈ మధ్యనే వేణు డైరెక్టర్ గా మారి హిట్ అందుకున్నాడు.