సుహాస్ హీరోగా నటించిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాపై ప్రశంసలు కురిపించారు పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు. పాలకొల్లులో ఈ సినిమా స్పెషల్ షో చూసిన వారు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆ సంఘ ప్రధాన కార్యదర్శి సూరన్న మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను మా నాయకులు, సభ్యులతో కలిసి చూశాము. మా అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమాలో మా నాయి బ్రాహ్మణులు కింద స్థాయి నుంచి…
సుహాస్ హీరోగా నటించిన సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా బిగ్ టికెట్ ను హీరో…