Home
Sugar Prices
Sugar Prices News
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
Sugar Prices: పండగల సీజన్ వస్తోందంటే చాలు.. ప్రతీ ఇంట్లోనూ పిండివంటల సందడి, తీపి నోళ్లు పలకరించుకోవడం సాధారణం. కానీ ఈసారి ఆ పండగ తీపికి ధరల సెగ తగిలేలా ఉంది. దేశంలో చక్కెర ధరలు వేగంగా పెరుగుతుండటంతో సామాన్య గృహిణుల నుంచి మిఠాయిల తయారీదారుల వరకు అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఒకవైపు పెరుగుతున్న ధరలతో జేబులు ఖాళీ అవుతుంటే, మరోవైపు కావాల్సినంత చక్కెర కూడా దొరకక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
Sugar Prices Fall: దేశంలో చక్కెర ధరల మంటతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న చక్కెర ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సత్వర, కఠిన నిర్ణయాలతో బ్రేక్ పడింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా చక్కెర ఎక్స్-మిల్ (మిల్లుల వద్ద విక్రయించే) ధరలు ఏకంగా 18 శాతం మేర భారీగా పడిపోయాయి. దీంతో ప్రస్తుతం ఎక్స్-మిల్ వద్ద కిలో చక్కెర ధర రూ.… -
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
గత కొద్దిరోజులుగా చక్కెర ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఏకంగా కిలో షుగర్ ధర రూ.65కి పైగా పెరిగిపోయింది. అంతేకాకుండా చక్కెర నిల్వలు కూడా తగ్గిపోయాయి. దీంతో పంచదార ధరలు పెరిగిపోతున్నాయి. -
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
Sugar Price Hike: దేశంలో చక్కెర ధరలు పెరగడం సామాన్యుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే, ఈ ధర పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కారణమే ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తక్కువ చక్కర ఉత్పత్తి, చెరుకు పంటకు సోకిన తెగుళ్లు, అధిక వర్షపాతం, పెరిగిన డిమాండ్ వంటి అంశాలే ధరల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరుకును మళ్లించడం వల్ల దేశంలో చక్కెర కొరత ఏర్పడిందని, అందుకే ధరలు పెరిగాయనే విమర్శల… -
Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
Sugar Price Hike: మధ్యప్రదేశ్‌లో చక్కెర ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కేవలం 18 రోజుల వ్యవధిలోనే కిలో చక్కెర ధర దాదాపు రూ.18 వరకు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో భోపాల్ హోల్‌సేల్ మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.61కు చేరింది. ఇంత తక్కువ సమయంలో చక్కెర ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. చక్కెర ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ స్టాక్ విధానం కూడా ఓ కారణమని… -
Sugar prices: చక్కెర చేదు కానుందా..? పెరుగనున్న చక్కెర ధరలు..
Sugar prices: ఇండియాలో చక్కెర ధరలు పెరగనున్నాయా..? అయితే పరిణామాలు చూస్తే మాత్రం రానున్న రోజుల్లో చక్కెర ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. 2023-24 క్రాప్ ఇయర్ లో చక్కెర ఉత్పత్తి 14 శాతం తగ్గింది. చక్కెర ఉత్పత్తితో తగ్గింపు ఆహార ద్రవ్యోల్భణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!