Volodymyr Zelenskyy: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంలో ఉక్రెయిన్ వైపు నుండి ఓ నిర్ణయాత్మక చర్య కనిపిస్తుంది. ఇప్పుడు రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోని సుడ్జా నగరాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి 35 కిలోమీటర్లు చొచ్చుకుపోయిందని, గత 10 రోజుల్లో 82 రష్యన్ గ్రామాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. రష్యాలోని పశ్చిమ కుర్స్క్‌లో ఉక్రెయిన్ తన స్వంత సైనిక కార్యాలయాన్ని కూడా…