సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న G.O.A.T (గోట్) GreatestOfAllTimes ప్రమోషన్స్ కి ఎట్టకేలకు వచ్చాడు. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ముందు పాగల్ డైరెక్టర్ నరేష్ డైరెక్షన్ చేయగా వేదవ్యాస్ పూర్తి చేశాడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌కు, సాంగ్స్‌కు…